Motorola G⁸ plus పేరుతో, 4 కెమెరాతో,SD 665తొ,type c,4000 Mah బాటరీతో వచ్చేసింది.

Pros :
* 4 కెమెరాలలొ
–> main కెమెరా 64 MP సామర్థ్యం కలిగి, Quad pixel సెన్సార్ కలిగి ఉంటుంది.
–> 2వ కెమెరా లేబర్ ఆటోఫోకస్
–> 3వ కెమెరా ultra wide action
–> 4 వది depth సెన్సార్
* 4000 Mah సామర్థ్యం గల పెద్ద బాటరా కలిగి 15 wat turbo power చార్జర్ మోడరన్ డిజైన్తొ వచ్చేసింది.
* 25 మెగా ఫిక్స్ ల్ సెల్ఫి కెమెరా కలిగి మంచి self లను తీసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
* water proof కానప్పటికి spills, splashes కి ఇబ్బంది లేకుండా బాగానే వుంది.
* bluetooth 5.0 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది.
* in display fingerprint sensor తొ ,NFC,6.3 full HD display తొ వచ్చేసింది.
* ఇంతకి దీని థర్మాలు ఎంతో తెలుసా?
13999 రూపాయలు, flipkart లొ త్వరలో sale లోకి రానుంది.
Flipkart baying link
Cons :
☆ నా అభిప్రాయం ప్రకారం Motorola G⁸ plus SD 665 ప్రాసెసర్ తొ,15W Turbo Power Charging, Water Repellent Design, USB-C Port, AI లతొ బాగానే వుంది కాని
* ధర 12000 లొపు ఐతే ఇంకా బాగుంటుంది,
* ప్రాసెసర్ మరీ 665 కనీసం 720 ఐనా ఉంటే బాగుంటుంది,
* 4K వీడియో సామర్థ్యం లేదు Main కెమెరా uhd 60fps వరకు,action Camera 720 p వరకు రిచర్డ్ చేయగలవు,

