What is Electricity? how it is produced and propagates? what is lightning? in Telugu

                          విద్యుత్ అంటే ఏమిటి?
పరిచయం : సాధారణంగా కరంట్ పోయినది కరెంట్ వచ్చినది అంటూ ఉంటాము, అసలు ఈ కరెంట్ అంటే ఏమిటి ?అది ఆలా పుడుతుంది ? ఆలా ప్రసరణ జరుగుతుంది?…… లాంటి ప్రశ్నలకు సమాదానాలు తెలుసుకుందాం . 
✵ కరంట్ అంటే ” విదుత్ ప్రవాహం ” Electricity 
చిన్న తరగతులలో మెరుపు గురించి వినేఉంటాము,
మెరుపు2 మేఘాల ఘర్షణ వలన ఆ రెండు మేఘాల పై వ్యతిరేక ఆవేశాలు ఏర్పడతాయి ఆ ఆవేశాలు గాలిలో ప్రసరణ జరిగి భూమిలోకి వెళుతుంది,ఈ ఆవేశాల ఉత్సర్గాన్నే  “మెరుపు” అంటారు మెరుపు అనేది ఒక అధిక విదుత్ ప్రవాహం. 
*  విదుత్ ప్రవాహంలో రెండు రకాలైన ఆవేశాలు ఉంటాయి అవి ధనావేశము(+),ఋణావేశము(-). కరంట్ తో బల్బ్ వెలగాలంటే రెండు వాహక తీగలు + & – కావాలి అప్పుడే బల్బ్ వెలుగుతుంది. వాహకతీగలు సాధారణంగా రాగి తో తయారుచేస్తారు. 
విదుత్ ప్రవాహం ఆంటీ ఆవేశాలు ప్రవాహము  
👇 ఇలాంటి ఆశక్తికరమైన వీడియోల కొరకు —> క్లిక్ చేయండి 


Leave a comment

Design a site like this with WordPress.com
Get started