POLYCET 2020 results are released
● ఆంధ్రప్రదేశ్ పాలీసెట్-2020 ఫలితాలు శుక్రవారం
మధ్యాహ్నం విడుదలయ్యాయి.
● ప్రసాదంపాడులోని
సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్
నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ఎంఎం నాయక్ పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు
● పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాల కోసం నిర్వహించిన
పాలీసెట్ POLYCET-2020 ఫలితాలను FRIDAY శుక్రవారం.విడుదలైనవి ఫలితాల కొరకు 👇🏼
To see your result please click here
