ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు
👉 ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేశ్ తెలిపారు.
👉 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు
ఒక్కపూట వరకు తరగతులు ఉంటాయని, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం ఉంటుందని ఆయన వెల్లడించారు. 👉 పాఠశాల ఉదయం .7.45 నుంచి మద్యహ్నం 11.30 వరకు 3గంటల 45 నిమిషాలు జరుగుతుందని
మంత్రి స్పష్టం చేశారు.
👉 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు
ఒక్కపూట వరకు తరగతులు ఉంటాయని, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం ఉంటుందని ఆయన వెల్లడించారు. 👉 పాఠశాల ఉదయం .7.45 నుంచి మద్యహ్నం 11.30 వరకు 3గంటల 45 నిమిషాలు జరుగుతుందని
మంత్రి స్పష్టం చేశారు.
👉 తరువాత మధ్యాహ్న భోజనం.
పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలి.
👉 ఇటీవల పాఠశాలల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎండలు, కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
👉 పాఠశాల లొ కరోనా నిబంధనల అమలుపై మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్….
👉 విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి సురేష్.
