AP: మార్చి 26న తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది.
🔥 కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా
రైతులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
కార్మికసంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.
🔥 రైతాంగ,ఉక్కు ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందని మంత్రి పేర్ని నాని తెలిపారు.
🔥 మార్చి 26న మధ్యాహ్నాం ఒంటి గంట వరకు APSRTC బస్సులను నిలిపివేస్తామన్నారు.
🔥 శాంతియుతంగా బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మారచి
