రేపటి నుండి అనగా 24 – 03 – 2021నుండి తెలంగాణ రాష్ట్రం లో ని విద్యాసంస్థలు బంద్
వైద్య విద్యాసంస్థల మినహ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తాత్కాలికం గా మూసి వేస్తున్నట్లు వేస్తున్నట్లు తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అసెంబ్లి లొ ప్రకటించారు.
👉 విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల వలన కరోనా వేగంగా వ్యపించే సూచనలున్నాయని తెలంగాణా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక నివేదిక మేరకు ముఖ్య మంత్రి KCR ఈ నిర్నయాన్ని తీసుకుని ప్రకటించడం జరిగింది.
