ఓపెన్ స్కూల్స్, ఇంటర్ ఎగ్జామ్ టైంటేబుల్
👉 AP: జూన్ 21 నుంచి 28 వరకు ఓపెన్ సూ్కూల్స్
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి
👉 10 వ తరగతి:
జూన్ 21 తెలుగు,
జూన్ 22 – ఇంగ్లీష్,
జూన్ 23 – గణితం,
జూన్ 24 – సైన్స్ అండ్ టెక్నాలజీ,
జూన్ 25 – సోషల్
జూన్ 26 – ఎకనామిక్స్,
జూన్ 27 – హిందీ
జూన్ 28 – బిజినెస్ స్టడీస్
ఇంటర్మీడియట్
జూన్ 21 హిందీ/తెలుగు/ఉర్దూ
జూన్ 22- ఇంగ్లీష్
జూన్ 23- గణితం
జూన్ 24 – చరిత్ర, అకౌంట్స్
జూన్24 – ఫిజిక్స్, పౌరశాస్త్రం
జూన్25 – కెమిస్టీ,ఎకనామిక్స్, సామాజిక శాస్త్రం
జూన్ 26 – బయాలజీ, కామర్స్
