Schedule for Running of schools from 1st April to 16th June’2021 released by SCERT, Andhra Pradesh,Amaravathi.
ఏప్రల్ 1st నుండి జూన్ 16 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, SCERT వారు పాఠశాలలను నడుపుటపై
టైమ్ టేబుల్ విడుదల చేసింది.
1నుండి 9 తరగతుల వారికి
👉 ఏప్రిల్ 30 నాటికి సిలబస్ పూర్తి చేసి సమ్మేటివ్ పరీక్ష కు సన్నద్థం కావాలెను.
👉 మే 1 నుండి 10 వరకు సమ్మేటివ్ పరీక్ష నిర్వహణ,
👉 మే 11 నుండి 15 వరకు మార్కుల నమోదు మరియు ప్రమోషన్ లిస్ట్ ల తయారి .
👉 మే 15 నుండి వేసవి సెలవలు
10 వ తరగతి విద్యార్థులకు
👉 ఏప్రిల్ 30 నాటికి సిలబస్ పూర్తి చేయాలి ,
👉 మే 1 నుండి 16 వరకు ప్రీ ఫైనల్ పరీక్ష కు సన్నద్థం కావలయును.
👉 మే 17 నుండి 24 వరకు ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణ
👉 మే 25 నుండి జున్ 6 వరకు ఫైనల్ పరీక్షలకు సన్నద్థం కావలయును,
👉 జూన్ 7 నుండి 16 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ జరుగును.
