–> కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
–> ఈ సందర్బంగా కరోనా పాజిటివ్ ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయొద్దని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సూచించారు.
–> అనగా కరోనా కారణంగా పరీక్షలు వ్రాయలేని వారికి సప్లిమెంటరీ అవకాశం ఇస్తామని, అందులో పాసైనా రెగ్యులర్‌గానే పరిగణిస్తామని ప్రకటించారు.
–> కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఐసోలేషన్ రూంలో పరీక్ష రాయిస్తామని చెప్పారు.
–> విద్యార్థులు bie.ap.gov.in ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
