AP teachers promotions, rationalization, transfers schedule

AP  teachers promotions, rationalization, transfers schedule


AP  పదోన్నతులు, రేషనలైజేషన్, బదిలీల షెడ్యూల్ విడుదల చేసి తేదిలు కూడా ప్రకటించింది అంధ్ర ప్రదేశ్  విద్యాశాఖ. ఈ పదోన్నతులు, రేషనలైజేషన్, బదిలీలు అక్టోబర్ 19 నుండి నవంబరు 30 వరకు మొత్తంమీద 43 రోజుల పాటు జరుగనున్నాయి 

పూర్తి షెడ్యూల్  & GO  read more

As per CSE Rc no 13029 dt 14.10.2020

           ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు ముందే స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా, ఎస్ జి టిల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించనున్నారు  . అయితే ఈ విధంగా తాత్కాలికంగా  పదోన్నతులు కల్పించిన వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వరు . సాధారణ బదిలీలు అనంతరం ఏర్పడే ఖాళీలు నందు వారికి నియామక పత్రాలను అందజేస్తారు . ఈ ప్రమోషన్ కౌన్సిలింగ్ ను ఈనెల 19 , 20 తేదీల్లో నిర్వహించనున్నారు 

           Promotion councling  లో Places Allot  చేయబడవు.Transfer councling అయిన తర్వాత Places web councliing  ద్వారా ఇస్తారుట. Promotion ‌  place లో చేరిన తేదీ నుండి Promotion post seniority  ఇవ్వ బడునట

షెడ్యూల్ వివరాలు

1. Oct 19-20 Adhoc placement తో  పదోన్నతులు

2. Oct 21-26 సర్దుబాటు ప్రక్రియ

3. Oct 27-28 ఖాళీల ప్రదర్శన

Oct 29-Nov 2 ఆన్ లైన్ లో బదిలీకి దరఖాస్తు చేయుట

4. Nov 5-9 తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రదర్శన

5. Nov 16-18 తుది సీనియారిటీ జాబితా ప్రదర్శన

6. Nov 19-21 వెబ్ ఆప్షన్లు

7. Nov 22-27 స్థానాల కేటాయింపు

8. Nov 30 బదిలీ ఉత్తర్వుల ప్రదర్శన,దిగుమతి

9. మొత్తం 43రోజుల షెడ్యూల్


Leave a comment

Design a site like this with WordPress.com
Get started